ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని …